Gannavaram Airport : గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అంతరాయం
గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అంతరాయం Trinethram News : గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు.. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం.. విమానాల అసలస్యంతో ఇబ్బందుల్లో ప్రయాణీకులు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App