07.03.2024 గురువారం నాడు గౌరవ హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత గారి షెడ్యూల్ వివరాలు..

1) ఉదయం 10:00 గంటలకు ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 2) ఉదయం 11:00 గంటలకు రాళ్లగుంట గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 3) మధ్యాహ్నం 12:00 గంటలకు సత్తెన్నగూడెం గ్రామంలో పార్టీ…

రాష్ట్ర విపత్తుల కార్యాలయం ఎదుట ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తాడేపల్లి రాష్ట్ర విపత్తుల కార్యాలయం ఎదుట ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలుశుక్రవారం ఘనంగా జరిగాయి. విపత్తుల సంస్థ ఎండి,ఈడి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికు, స్థానిక ప్రజలకు…

Other Story

You cannot copy content of this page