విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ
విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ ప్రకాశం జిల్లా మార్కాపురం త్రినేత్రం న్యూస్ తేది:21.1.2024.మార్కాపురం పట్టణం.** ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు 2,280 నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు గౌరవ…