జ్ఞాన‌వాపి మ‌సీదు సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. తుది తీర్పు వచ్చే వరకూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం

Trinethram News : వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. జ్ఞాన‌వాపి మ‌సీదు ద‌క్షిణ వైపు సెల్లార్‌లో చేస్తున్న పూజ‌ల‌పై స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. అంతేకాదు అక్కడ పూజ‌ల‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దక్షిణ భాగంలోని సెల్లార్‌లో…

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుమతి లేదు : ఈసీ స్పష్టీకరణ

Trinethram News : న్యూ డిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ…

రోడ్డు ప్రమాద బాధితులకు వరం ఈ పథకం.. రూ.1.50 లక్షల వరకూ వైద్యం ఉచితం

రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల చనిపోయిన వారి గురించి మనం రోజూ వింటూ ఉంటాం. అంతెందుకు మనం రోడ్డుపై ప్రయాణం చేస్తుండగా, మన ముందో, వెనుకనో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు బాగా తెలిసిన వారే ప్రమాదాల బారిన పడుతుంటారు.…

రూ.500 కోట్ల వరకూ సబ్సిడీ.. కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేం‍ద్రం.. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి..

Trinethram News : దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే స్పీడ్‌, లుక్‌తో అదరగొడుతున్నాయి. వాటికి అనుగుణంగానే అమ్మకాలు…

ఫిబ్రవరి 4 వరకూ రా కదలిరా సభలకు బ్రేక్

అభ్యర్దుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు…. ఫిబ్రవరి 4 కంటే ముందు లేదా మొదటివారంలో సీట్లపై ప్రకటన చేసేలా చంద్రబాబు కసరత్తు….

వచ్చే నెల 4 వరకూ రా కదలిరా సభలకు విరామం

Trinethram News : TDP: టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా… వచ్చే నెల 4 వరకూ రా.. కదలిరా సభలకు విరామం ప్రకటించారు.. హైదరాబాద్ నివాసంలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై కసరత్తు…

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు.!

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు.! ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ప‌రిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల నిర్ఱయం తీసుకున్నారు. ఇక‌పై 25 లక్షల వ‌ర‌కూ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా…

You cannot copy content of this page