దరఖాస్తులకు ఫీజు లేదు..తెలంగాణ ప్రభుత్వం వెల్లడి
Abhaya Hastam Form : దరఖాస్తులకు ఫీజు లేదు..తెలంగాణ ప్రభుత్వం వెల్లడి Abhaya Hastam : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టింది.…