జిల్లా లో బ్యాంక్ లింకేజి , శ్రీనిధి రుణాల పంపిణి త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు

జిల్లా లో బ్యాంక్ లింకేజి , శ్రీనిధి రుణాల పంపిణి త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్శుక్రవారం కల్లెక్టరేట్ కాన్ఫరెన్సు హాలు నందు గ్రామీణ అభివ్రుది అధికారి అధ్వర్యంలో ఏర్పాటు…

నత్త నడకగా సాగుతున్న మంచినీటి పైప్ లైన్ లికేజి పనులు – వాహనదారుల ఇబ్బందులు

బాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. బాపట్ల మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

You cannot copy content of this page