రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad: రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. హైదరాబాద్: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు..…