Maha Kumbha Mela : ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన మహా కుంభ మేళా

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన మహా కుంభ మేళా Trinethram News : మహాకుంభ మేళాలో మొదటి 2 రోజుల్లో పాల్గొని, స్నానాలు చేసిన 5.15 కోట్ల మంది భక్తులు మహాకుంభ మేళాలో తొలిరోజు 1.65 కోట్ల మంది, మకర సంక్రాంతి…

అపోలో ఫార్మసీలో జాబ్ మేళా

అపోలో ఫార్మసీలో జాబ్ మేళావికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ఉపాధి కల్పన కేంద్రం వికారాబాద్అపోలో ఫార్మసీ నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలనిజిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్…

మార్కాపురం పట్టణంలో మెగా జాబ్ మేళా

తేది:28.11.2024.Trinethram News : మార్కాపురం పట్టణం మార్కాపురం పట్టణంలో మెగా జాబ్ మేళా –ప్రకాశం జిల్లా. ఈరోజు మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ లో మాగుంట రాఘవ రెడ్డి మరియు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్…

You cannot copy content of this page