స్థాయిని మించి మాట్లాడుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

స్థాయిని మించి మాట్లాడుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ మీడియా సమావేశంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడం తగదు.10 సంవత్సరాలలో వికారాబాద్ ఏం అభివృద్ధి…

లెక్కకు మించి బయటపడుతున్న శివబాలకృష్ణ ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌.. 120 ఎకరాలకుపైగా భూములను గుర్తించిన ఏసీబీ.. ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములు గుర్తింపు.. కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులు.. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని…

ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు

Trinethram News : ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్‌ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ. చాలామంది అమెరికన్లు ఈ పనిలోనే ఉన్నారు.…

Other Story

You cannot copy content of this page