అనపర్తి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్, ఎస్ కృష్ణారెడ్డి, మాతృమూర్తి గుండెపోటుతో మృతి
అనపర్తి వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్, ఎస్ కృష్ణారెడ్డి, మాతృమూర్తి గుండెపోటుతో మృతి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంరామవరం :త్రినేత్రం న్యూస్సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, మాతృమూర్తి శుక్రవారం రాత్రి కన్నుమూశారు… తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ…