శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణ సహాయం
శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణ సహాయం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని జరుపుల తండాలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణానికి1,20,000 రూపాయలు ఆలయ కమిటీకి అందజేసిన brs రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్…