జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 05 at 3.16.40 PM

TRINETHRAM NEWS

శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణ సహాయం.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

దేవరకొండ మండలంలోని జరుపుల తండాలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ తుల్జా మాత ఆలయ నిర్మాణానికి1,20,000 రూపాయలు ఆలయ కమిటీకి అందజేసిన brs రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ. శ్రీ తుల్జా మాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page