కొంపల్లి వద్ద ఉన్న మహిమ అనాధాశ్రమంలో అన్నదానం
కొంపల్లి వద్ద ఉన్న మహిమ అనాధాశ్రమంలో అన్నదానం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శాసనసభ సభాపతి అయిన గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి గడ్డం శైలజ గారి4 వర్ధంతి సందర్భంగా వికారాబాద్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదానకార్యక్రమం నిర్వహించడం జరిగింది…