14వ మహాసభను జయప్రదం చేయండి
ప్రకాశం జిల్లా చీమకుర్తి..ప్రకాశం జిల్లా 14వ మహాసభలు చీమకుర్తి పట్టణంలో ఈనెల 13,14,15 తేదీల్లో బివిఎస్ఆర్ కళ్యాణమండపంలో జరగనున్నాయి. వాటిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు SKమాబు కోరినారు. సిపిఎం చీమకుర్తి మండల విస్తృత సమావేశం పూసపాటి…