జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చు
Trinethram News : వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్ లో పూజలు చేసుకోవచ్చన్న కోర్టు పూజలకు ఏర్పాట్లు చేయాలని, పూజారిని నియమించాలని ఆదేశాలు తాము పై కోర్టులో సవాల్ చేస్తామన్న మసీదు కమిటీ