వైసీపీ మళ్లీ గెలవదన్న ప్రశాంత్ కిశోర్ పై బొత్స ఫైర్

ప్యాకేజ్ తీసుకుని ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతున్నారన్న బొత్స లీడర్ కు, ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా ఫ్రంట్ పేజ్ లో వేస్తోందని మండిపాటు.

బంపర్ ఆఫర్..రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు

బంపర్ ఆఫర్..రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు..రూ.10 వేలకు 15వేలు ఇచ్చారు….? షోషల్ మీడియా వాడే వారు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిక… హైదరాబాద్‌లో ఉన్న…

ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్

టీడీపీ-బీజేపీ-జనసేన అధినాయకత్వాల మధ్య జరుగుతున్న పొత్తులు..కొన్ని నియోజకవర్గాలపైనే కమలం పార్టీ గురి.! శివ శంకర్. చలువాది చంద్రబాబు- పవన్‌ వేర్వేరుగా ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో జరుపుతున్న చర్చలు ఫలించి పొత్తులు కుదిరే అవకాశం ఉంది. దీంతో బీజేపీ టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో…

మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం?

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ ఏపీ ప్రభుత్వం పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. మద్యం షాపులు, బార్లలో అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు రావడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ఎన్నికల సమయంలో వ్యాపారం బాగా జరుగుతుందని వ్యాపారులు…

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!

Trinethram News : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఆయా కారణాలతో…

మళ్లీ డ్యాన్స్ చేసిన అంబటి రాంబాబు

మళ్లీ డ్యాన్స్ చేసిన అంబటి రాంబాబు..భోగి వేడుకల్లో జోరుగా, హూషారుగా స్టెప్పులు.. ! సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వైసీపీ నేత డప్పు చప్పుళ్లు, పాటలకు లయబద్ధంగా నృత్యమాడిన అంబటి సంక్రాంతికి సంబరాల రాంబాబునేనని స్పష్టం చేసిన…

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని, తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చింతామోహన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోని సీనియర్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కాస్త పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో హస్తం పార్టీ నేతలు…

రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు

Chandrababu: రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే.. వైకాపా పతనం ఖాయమనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు.. మంగళవారం ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా..…

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు: వైకాపా పాలన మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ప్రశ్నించారు.. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

న్యూ ఇయర్ కావడంతో రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ కసరత్తు మొదలు

గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగులు..న్యూ ఇయర్ కావడంతో రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ కసరత్తు మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలను సిద్ధం…

Other Story

<p>You cannot copy content of this page</p>