ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు
Horrible.. 600 people were shot vertically Trinethram News : పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు.…