నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. రాత్రి శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవారికి కళ్యాణం.. సాయంత్రం నందివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు, శ్రీమల్లికార్జున స్వామి,అమ్మవారికి గ్రామోత్సవం

ఐనవోలు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు

“ఐనవోలు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు : ఉత్తర తెలంగాణ వాసులు కొంగు బంగారంగా కొలిచే ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ఉగాది వరకు సాగే జాతరకు భక్తులు ముందుగానే తరలివస్తున్నారు. ఈ ఏడాదిలోనే…

శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల : శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగింపు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు శ్రీ మల్లికార్జున స్వామి…

Other Story

You cannot copy content of this page