ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
Trinethram News : అమరావతి ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఏపీ ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల…