లోపాలుంటే బాధ్యులపై చర్యలు తప్పవు
తేదీ : 25/01/2025.లోపాలుంటే బాధ్యులపై చర్యలు తప్పవు.ఈస్ట్ గోదావరి: ( త్రినేత్రం న్యూస్) .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమండ్రి విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ భవన నిర్మాణ పనుల్లో ఇనుప కడ్డీలు ఊడి పడడం జరిగింది ఘటన స్థలాన్ని ఎంపీ పురందేశ్వరి పరిశీలించారు. ఆమె…