పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన మంత్రి రోజా
నిన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ స్పీచ్ 24 సీట్లకు అంగీకరించడంపై జనసైనికులకు వివరణ ఇచ్చే ప్రయత్నం మనకు బూత్ కమిటీలు, మండల కమిటీలు లేవని వెల్లడి పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ రోజా ఫైర్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావు అంటూ…