కలప అక్రమ రవాణాకు అడ్డేది? యథేచ్ఛగా ఇటుక బట్టీలకు తరలింపు
Trinethram News : February 29, 2024 వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. టన్నుల కొద్దీ కలప ఇటుక బట్టీలకు తరలుతోంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి రోడ్ల వెంబడి, గుట్టలలో ఏపుగా…