రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు

Trinethram News : గుంటూరు పశ్చిమ నియోజకవర్గo లో…రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు… ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఎదురు దెబ్బ…. అనుహ్యంగా తెరమీదకు కొత్త వ్యక్తి రావడంతో పార్టీ…

Other Story

<p>You cannot copy content of this page</p>