పసుపు రైతుల పంట పండింది.. పుష్కరకాలం తర్వాత భారీ ధర
Trinethram News : క్వింటాలుకు ఏకంగా రూ. 18,299 పలికిన ధరవారం క్రితంతో పోలిస్తే రూ. 3 వేలకు పైగా అధికం12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారిసాగు తగ్గడంతో డిమాండ్ పసుపు రైతుల పంట పండింది. గత ఆరేళ్లుగా నేల చూపులు…