రేపటి నుండి జేఈఈ మెయిన్- 2: పరీక్షలు ప్రారంభం

రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ హైదరాబాద్‌:ఏప్రిల్‌ 03జేఈఈ మెయిన్‌ -2 పరీక్ష లు ఈ నెల 4 నుంచి ప్రారం భంకానున్నాయి. దేశవ్యా ప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు…

మరో 4 రోజుల్లో జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి!

న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ 2024 మలి విడత (సెషన్-2) పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ…

మే 1 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల్లో బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 26వ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3వ తేదీలోపు…

ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

Trinethram News : హైదరాబాద్:మార్చి 18తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు…

వయసు నిర్ధరణకు ప్రామాణికం స్కూల్ సర్టిఫికెట్లే .. అవి లేనప్పుడే వైద్య పరీక్షలు: సుప్రీంకోర్టు

Trinethram News : న్యూఢిల్లీ వయసు నిర్ధరణకు పాఠశాలలు ఇచ్చే ధ్రువపత్రాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవి ఇచ్చే జనన ధ్రువ పత్రాలకే విలువ ఎక్కువని తెలిపింది. అవేవీ లేనప్పుడు మాత్రమే చివరి అవకాశంగా వైద్యులు ఇచ్చే…

టెన్త్ పరీక్షలు : కీలక ఆదేశాలు జారీ.

TS: గతేడాది టెన్త్ ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈసారి SSC బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఎవరైనా…

సీఏ( చార్టెర్డ్ అకౌంట్స్) పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు

Trinethram News : న్యూ ఢిల్లీ : ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు…

నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు 2676 ఎగ్జామ్ సెంట‌ర్స్ అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్ నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు హైదరాబాద్:మార్చి 07తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ…

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…

You cannot copy content of this page