Man Sleeping under Train : రైలు పట్టాల పై వ్యక్తి.. పై నుంచి వెళ్లిన రైలు

రైలు పట్టాల పై వ్యక్తి.. పై నుంచి వెళ్లిన రైలు Trinethram News : కేరళ : కేరళలోని కన్నూర్‌లో రైలు పట్టాల కింద పడుకున్న వ్యక్తి.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు రైల్వే పోలీసుల అనుమానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

Trinethram News : సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

You cannot copy content of this page