నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్

సెలవులో ఎస్పీ నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు. జనవరి 3వ తేదీన తిరిగి విధు లలో చేరనున్న ఎస్పీ మల్లికా గార్గ్.

చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు

చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు.. అమరావతి: ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు యాగాలు జరగనున్నాయి.. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన…

నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా : నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14 మకర సంక్రాంతితో ముగియనున్న ధనుర్మా‌స ఘడియలు దనుర్మాశ గడియలను ఉత్తరాంద్రలో నెలగంటు గా పిలుస్తున్న ప్రజలు

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్.. 2014-15 నాటికితెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లుతెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లు 2022-23 నాటికితెలంగాణ విద్యుత్…

నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం

నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం ఉల్కాపాతాలను నేరుగా చూడొచ్చు హైదరాబాద్‌: ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ సంచాలకులు శ్రీరఘునందన్‌ కుమార్‌ తెలిపారు. డిసెంబరు 16 నుంచి…

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!!

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!! హైదరాబాద్:డిసెంబర్ 15శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మ‌ధ్య‌ రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం వందే భారత్ రైలును నడపాలని నిర్ణ యించింది.వారంలో…

నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల: సీఎం

నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల: సీఎం రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ…

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

Other Story

<p>You cannot copy content of this page</p>