జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 12.48.36 PM

TRINETHRAM NEWS

చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు..

అమరావతి: ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు యాగాలు జరగనున్నాయి..

శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొంటారు..

You cannot copy content of this page