నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తు తరాలకు మార్గదర్శం అవుదాం

నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తు తరాలకు మార్గదర్శం అవుదాంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ SAP కళాశాలలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డిమెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కళాశాల చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన, వికారాబాద్ లో నీటి భద్రత మరియు మూసినది పునరుజ్జివంపై…

ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటిని గోదారిలోకి విడుదల చెయ్యాలి

ప్రజలను నమ్మించి మెాసం చేసిన సిఎం రెవంత్ రెడ్డిఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటిని గోదారిలోకి విడుదల చెయ్యాలి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ఎన్నికల…

పుల్లలచెరువు పట్టణంలో వారం రోజులుగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న టిడిపి

పుల్లలచెరువు పట్టణంలో టిడిపి మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారు. ఈ నెల 1 నుండి ట్యాంకర్లను నిలిపివేసిన వైసిపి ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో…

నేను పట్టిసీమ కట్టాననే నీటిని విడుదల చేయలేదు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

Chandrababu: నేను పట్టిసీమ కట్టాననే నీటిని విడుదల చేయలేదు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్ అమరావతి: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..15…

Other Story

You cannot copy content of this page