CM Chandrababu : తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక
తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక Trinethram News : Andhra Pradesh : తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా…