అనకాపల్లిలో నారాయణ కాలేజీ నిర్వాకం

విశాఖ (అనకాపల్లి ) : యాజమాన్య వేదింపులకు విద్యార్థి బలి…. టీచర్ కొట్టాడంటూ మనస్థాపానికి గురై ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మచ్ఛకర్ల వంశీ.. అనకాపల్లి నారాయణ కాలేజీ లో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న వంశీ.. కాలేజీ యాజమాన్య…

కరెన్సీ నగర్ శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం

విజయవాడ కరెన్సీ నగర్ శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం…. 9వ తరగతి విద్యార్థి హోంవర్క్ రాయలేదని కారణంతో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు కాలుతో విద్యార్థిని తన్నడంతో కాలు విరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పాఠశాల ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన…

Other Story

You cannot copy content of this page