History : చరిత్రలో ఈరోజు నవంబర్-27

చరిత్రలో ఈరోజు నవంబర్-27 Trinethram News : చారిత్రక సంఘటనలు 1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతోన్యూలీ సంధి చేసుకున్నాయి. 1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం. జననాలు 1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744) 1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956) 1907: హరి…

You cannot copy content of this page