నల్లద్రాక్షతో క్యాన్సర్కు చెక్ -అంటున్నారు ఆరోగ్య నిపుణులు .. గుండె జబ్బులకు, మైగ్రేన్ సమస్యలకు పరిష్కారం!
Trinethram News : ఆరోగ్యం కోసం పండ్లు తినమని డాక్టర్లు చెబుతుంటారు. ముఖ్యంగా నల్లద్రాక్ష తినడం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నల్లద్రాక్ష తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మైగ్రేన్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. కంటి…