భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…

ధర్మశాలలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించిన రవిచంద్ర అశ్విన్

Trinethram News : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆటగాడు ఫోక్స్ అవుట్ చేయడంలో ఐదు వికెట్లు 35 సార్లు అనిల్ కుంబ్లే రికార్డును అధికమించి ఐదు వికెట్లు 36 సార్లు తీసి రికార్డును…

You cannot copy content of this page