KTR : చార్మినార్ దగ్గరకు కేటీఆర్

KTR to Charminar రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం.. కేసీఆర్ పేరు వినపడకూడదనే మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. హైదరాబాద్ అంటే అందరికి గుర్తొచ్చేది చార్మినార్.. ఇక, చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే..…

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

Other Story

You cannot copy content of this page