DSP of Kuppam : చిత్తూరు జిల్లా కుప్పం సబ్ డివిజన్ డిఎస్పీగా బి.పార్థసారధి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు

B. Parthasaradhi took charge as the DSP of Kuppam sub division of Chittoor district today ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సాధారణ డిఎస్పీల బదిలీలో భాగంగా విజయవాడలో విధులు నిర్వహిస్తున్న డిఎస్పి కుప్పం సబ్ డివిజన్…

మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా రవికాంత్ బాధ్యతలు

శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు పోలీస్ అధికారులు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా సిహెచ్ రవికాంత్ బదిలీపై వచ్చారు. గతంలో ఆయన విజయవాడ నగర డిఎస్పీగా విధులు నిర్వహించారు. తాజాగా సోమవారం తెనాలి రోడ్డు లోని డిఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.…

Other Story

You cannot copy content of this page