పెద్దపల్లిలో జీవోల వరజల్లు
పెద్దపల్లిలో జీవోల వరజల్లు..! పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకల నూతన ఆసుపత్రి కి 51 కోట్ల నిధులు మంజూరు..!! పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 50 పడకల…