Savitribai Phule Jayanti : ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
తేదీ: 03/01/2025.ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేటమండలంలో మైలవరం మీదగా రెడ్డిగూడెం వెళ్లు రోడ్డు మార్గంలో ఉన్నటువంటి శ్రీ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బహుజన…