ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్
ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ధాన్య సిరిని చూసి మురిసిపోతూ.. అన్నదాత తన కుటుంబంతో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే కాంగ్రెస్ సర్కారు ఈసారి పంటకు నీరివ్వలేమని చేతులెత్తేసింది. పండుగపూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు…