దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్ !

డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులు టెస్ట్ చేయించారు. యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్…

హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. డైరెక్టర్ క్రిష్ రక్త, మూత్ర నమూనాల సేకరణ

రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం శుక్రవారం పోలీసుల ఎదుట విచారణకు సినీదర్శకుడు క్రిష్ హాజరు విచారణ అనంతరం నమూనాల సేకరణ ఇతర నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్‌ కేసులో…

ముందస్తు బెయిల్‌ కోసం క్రిష్‌ పిటిషన్‌

డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు.…

ప‌రారీలో హరిహర వీరమల్లు డైరెక్ట‌ర్ క్రిష్

డ్ర‌గ్స్ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న క్రిష్ ప‌రారీలో ఉన్నారు.. ఇప్ప‌టికే ఆయ‌న‌కు crpc 160 నోటీసులు జారీ చేశాం అంటూ కోర్టుకు రిపోర్టు చేసిన పోలీసులు

రాడిసన్ డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు

తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి…

You cannot copy content of this page