Shock for KCR : కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

Another shock for KCR.. KK joins Congress today Trinethram News : హైదరాబాద్ : జులై 03బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యు డు కే.కేశవరావు కాంగ్రెస్‎లో చేరేందుకు నిర్ణయించుకు న్నారు. నేడు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం…

అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు.…

You cannot copy content of this page