కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్త: ఎమ్మెల్సీ కవిత

Trinethram News : Date 26/03/2024 తనపై పెట్టింది మనీలాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.తననుతాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ,ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.ఈ కేసులోఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని,ఇంకోక్కరికి లోకసభ ఎన్నికలలో…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. 14 రోజుల కస్టడీ కావాలని కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ కావాలని కోరిన కవిత తరుపు న్యాయవాదులు.

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ కోరే అవకాశం..

కవిత కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. దీంతో కవిత ఈడీ కస్టడీలోనే కొనసాగనున్నారు. అరవింద్ కేజ్రివాల్తో కలిపి కవితను విచారించనుంది ఈడీ.

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌

ఢిల్లీ.. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌.. పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత

Trinethram News : ఢిల్లీ : రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌. తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి

ఢిల్లీ: కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేసిన ఈడీ అధికారులు.. విచారణ తర్వాత కవితను కలిసిన కేటీఆర్‌, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్.. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ…

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత

Trinethram News : హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్…

You cannot copy content of this page