Indiramma Houses : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి. అతి త్వరలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి మండలంలోని…