ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
Trinethram News : అమరావతి ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో (2 సెంట్లు) ఇల్లు కట్టుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి…