ఓటరు చైతన్యంపై పాట పాడిన ఎన్నికల అధికారి !

Trinethram News : మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో కేంద్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారత్ లో 18 ఏళ్లు నిండి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు…

లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటున్న ఉత్తమ్

Trinethram News : Uttam Kumar Reddy : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంను జైలుకు…

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్‌ ఖరారైంది

Trinethram News : అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3న కొత్తపేట,…

పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదన్న రేవంత్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదులు అయిన విని పరిష్కరించడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పిన…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం లోజీడిమెట్ల డివిజన్ మహిళలతో మహిళా సమావేశం లో పాల్గొని కుత్బుల్లాపూర్ గ్రామం లో మరియు జైరాం నగర్ లో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటెల…

రేపటి నుంచి 30వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారం

Trinethram News : పిఠాపురం నుండి మొదలు కానున్న వారాహి విజయ యాత్ర. మూడు రోజులు పాటు పిఠాపురంలో జనసేన అధినేత పర్యటన, మరియు వారాహి బహిరంగ సభ. పిఠాపురం తరువాత పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో పర్యటన. ఏప్రిల్ 4వ…

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు

Trinethram News : న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా…

ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీలకుల నియామకం !

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.…

88 స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

Trinethram News : సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

Trinethram News : పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు…

You cannot copy content of this page