తస్మాత్ జాగ్రత్త అమ్మఒడి, చేయూత డబ్బులు వేస్తామని కాల్ చేశారు కట్‌చేస్తే ఎకౌంట్ లో డబ్బులు మాయం
తస్మాత్ జాగ్రత్త.. అమ్మఒడి, చేయూత డబ్బులు వేస్తామని కాల్ చేశారు.. కట్‌చేస్తే..ఎకౌంట్ లో డబ్బులు మాయం…అలాంటి కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీసులు శివ శంకర్. చలువాది టెక్నాలజీ అప్డేట్ అయినట్టుగానే.. సైబర్ క్రిమినల్స్ కూడా అదే రేంజ్లో అప్డేట్…