ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది: లోకేశ్ AP: సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్ గా…