ఐబి కాలనీ క్వాటర్స్ లో ఉండలేకపోతున్నాం పరిష్కారం చూపండి కార్మిక కుటుంబ సభ్యుల ఆవేదన
ఐబి కాలనీ క్వాటర్స్ లో ఉండలేకపోతున్నాం పరిష్కారం చూపండి కార్మిక కుటుంబ సభ్యుల ఆవేదన డ్రైనేజీ పొంగి క్వాటర్లలో నీళ్లు చేరుతున్నాయి, ఎన్నిసార్లు వినతి పత్రం అందించిన పరిష్కారం కాలేదు, వారం రోజుల్లో పరిష్కరించకపోతే సివిల్ డిపార్ట్మెంట్ ముట్టడిస్తాం రాష్ట్ర అధ్యక్షులు…