మోడీ – ఆదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం
మోడీ – ఆదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి,కార్మికులకు,ఇంజనీర్లకు అండగా నిలవాలని,సంఘీభావం తెలుపాలని గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సీఐటీయూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది.అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో…