BRS Party : ఆటోలలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
Trinethram News : Hyderabad : రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడిన…